అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోనే స్కూల్ బస్సు ఆర్టిసి బస్సు ఢీకొనే ముగ్గురికి స్వల్ప గాలైన సంఘటన చోటుచేసుకుంది
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
అనంతపురం నగర శివారులోని ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సు ఢీకొనే ముగ్గురికి స్వల్ప గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో ఈ ఘటన జరిగినట్లు బాధితులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చందన్నారు.