నంద్యాల అర్బన్: పాణ్యం లో కార్డెన్సర్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Jul 5, 2026
ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా ఆదివారం నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచు కాలనీలో సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పాణ్యం నరేంద్ర కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు అనంతరం ప్రజా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నివారణ రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణ బాల్యవాల నిర్మూలన సైబర్ నేరాలు మోసాలు సంబంధించిన అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు