పెద్దపల్లి: కెనడా దేశంలో జరిగిన అర్చరి పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించిన చికితకు ఘన స్వాగతం పలికిన పెద్దపెల్లి ఎమ్మెల్యే
Peddapalle, Peddapalle | Aug 28, 2025
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన దానిపర్తి చికిత కెనడా దేశంలో అర్చరి పోటీలలో పాల్గొని...