కడప: సిద్ధవటం పీఎస్ పరిధిలో 2010లో జరిగిన దొంగ నోట్లు మార్పిడి కేసులో ఐదు మంది ముద్దాయిలకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష
Kadapa, YSR | Sep 16, 2025 వై.ఎస్.ఆర్ కడప జిల్లా సిద్ధవటం పి.ఎస్ పరిధిలో 2010 సం. లో జరిగిన దొంగ నోట్ల మార్పిడి కేసులో 5 మంది ముద్దాయిలకు 7 సం. ల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 5,000/- జరిమానా విధిస్తూ బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీ మతి Y.J.PADMA SREE. గారు కోర్ట్ తీర్పు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్.పి షెల్కె నచికేత్ విశ్వనాథ్.