జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు కమ్మ సంఘం నాయకులు తెలిపారు. ఈరోజు యూసుఫ్‌గూడలో వారు మాట్లాడుతూ.. కొద్ది సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పేదలకు సహాయం అందిస్తూ ముందుకు వెళుతున్నాడని, జూబ్లీహిల్స్‌లో కమ్మ సంఘం 40 వేల ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించిందన్నారు.