నెక్కొండ: నెక్కొండ 74 నెంబర్ రైల్వే గేట్ వద్ద 30 గొర్రెలు ట్రైన్ కింద పడి మృతి చెందాయి
ట్రైన్ కింద పడి 30 గొర్రెలు మృతి. నెక్కొండ మండలంలోని పెద్దకొర్పొల్ 74 రైల్వే గేట్ వద్ద దాదాపు 30 గొర్రెలు రైలుబండి కింద పడి మృతి చెందడం జరిగింది. స్థానిక (పెద్దకొర్పొల్) గ్రామానికి చెందిన ఆలకుంట సాయికిరణ్ గొర్రెలుగా గుర్తింపు..