నంద్యాల అర్బన్: నాపై గెలిస్తే నీ కాళ్ళ కింద దూరిపోతా : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాకు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే శిల్పా
Nandyal Urban, Nandyal | Jun 4, 2026
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. గురువారం ఆత్మకూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. 'బుడ్డా రాజశేఖర్ రెడ్డీ.. నువ్వు గెలిస్తే నీ కాళ్ల కింద దూరిపోతా. నేను గెలిస్తే నువ్వేం చెస్తావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చంద్రబాబు దగ్గర పర్మిషన్ తెచ్చుకో. సవాల్ విసరడం.. మాట తప్పి మందు తాగి పడుకోవడం నీకు అలవాటే కదా' అని అన్నారు.