పుట్టపర్తిలో బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుట్టపర్తి పట్టణం లోకి ఎంటర్ అయ్యే అన్ని రోడ్లలోనూ వాహనాల తనిఖీను పుట్టపర్తి పోలీసులు నిర్వహించారు. సత్యసాయిబాబా శత జయంతోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టపర్తికి వస్తున్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లాడ్జ్ లు వాహనాల తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.