బనగానపల్లె: అవుకు మండలంలో వైసీపీ నాయకుడు మృతి, నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా అవుకు మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన మునిగళ్ళ శివరామిరెడ్డి అనారోగ్యం కారణాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బుధవారం వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాటసాని వెంట అవుకు మండలం వైఎస్ఆర్సిపి కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి గ్రామ వైసిపి నాయకులు నారాయణరెడ్డి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు