Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలోజనవరి 17న తల్లి,ఇద్దరు పిల్లల మృతి పక్క ప్లాన్ ప్రకారమే హత్య: మృతురాలి సోదరుడు కార్తీక్ ఆరోపణ

Nandyal Urban, Nandyal | Apr 17, 2026
నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో తల్లి, ఇద్దరు పిల్లల మృతి కేసు పక్కా ప్లాన్ హత్య అని మృతురాలి సోదరుడు కార్తీక్ ఆరోపించారు. శుక్రవారం అని మీడియాతో మాట్లాడుతూ భర్త, ఆడపడుచులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును హత్యగా మార్చి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. పోస్ట్మార్టం నివేదికలో గాయాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.

MORE NEWS

No related stories for this location.