నందికోట్కూరు: సప్త నదుల సంగమేశ్వర ఆలయం వద్ద చలువ పందిర్లు ఏర్పాటు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వరం లో స్వామి వార్లలో దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో చలువ పందిర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ తెలిపారు, వేసవికాలం ప్రారంభం కావడంతో నీటికి ఇబ్బంది లేకుండా తాగునీటి కోసం కుళాయిల వద్ద 2000 లీటర్ల సమర్థం గల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు, చేతిపంపు వద్ద భక్తులు కాళ్లు కడుక్కునేందుకు నాలుగు డ్రమ్ములు మబ్బులలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు దాదాపు 20 సంవత్సరాల నుంచి భక్తుల కోసం ఈ సౌకర్యాలను కల్పిస్తున్నామని మృగశిర కార్తీ వరకు ఈ సదుపాయాల