ఆత్మకూరు: ఆత్మకూర్:సార్వత్రిక ఎన్నికలలో బిజెపిదే విజయం...
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విని కుమార్
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి విజయం సాధిస్థాయని ఆత్మకూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అశ్విని కుమార్ అన్నారు. మంగళ వారం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆత్మకూరు రూరల్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మధ్యాహ్నం రెండు గంటలకు తరలి వెళ్లారు