ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు వినాయక నిమజ్జనంలో సీఐ శ్రీనివాసుల దౌర్జన్యం..విశ్వహిందూ పరిషత్ ఫైర్.. ఉన్నతాధికారులకు ఫిర్యాదుకు సిద్ధం..
Yemmiganur, Kurnool | Sep 2, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద దుమారం రేగింది. గత నెల 29న సోమప్ప సర్కిల్ వద్ద వినాయక...