అనంతపురం అర్బన్: రాష్ట్రంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో ఐదు మందిని అరెస్టు చేసిన డిఎస్పి శ్రీనివాసులు
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
రాష్ట్రంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో ఐదు మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన డిఎస్పి శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమస్యల నుంచి పూర్తి వివరాలను వెల్లడించారు.