పీరు సాహెబ్ పేట రైతు రంగస్వామికి కుటుంబానికి అండగా నిలిచిన, మాజీ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి,మాజీ ఎంపీ పోచా
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన రైతు రంగస్వామికి చెందిన ఎద్దులు ఈనెల 5వ తేదీన గ్రానైట్ గుంతలో పడి మరణించినసంగతితెలిసిందే.ఈ కుటుంబానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ సోమవారంనూతన కోడెద్దులనుఅందజేశారు.వ్యవసాయానికి జీవనాధారమైన ఎడ్లు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకూరుకుపోయింది.ఈ ఘటన గురించి మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కే.జగదీశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దృష్టికి తీసుకెళ