డోన్: పిచ్చి పిచ్చి రిలీజ్ చేసే డోన్ మున్సిపల్ కమిషనర్ మాకు వద్దు: సిపిఐ నాయకుల డిమాండ్
Dhone, Nandyal | Jun 23, 2026 ఎంతో ఘన చరిత్ర ఉన్న డోన్ నియోజకవర్గానికి పిచ్చి పిచ్చి సినిమా రీల్స్ తీసే డోన్ మున్సిపల్ కమిషనర్ మాకు వద్దు అంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం మరో మీడియాతో మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ అవినీతిపై కలెక్టర్ మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు