పుంగనూరు: వ్యవసాయ పొలం వద్ద ఇరువు వర్గాల ఘర్షణ ముగ్గురికి గాయాలు.
వ్యవసాయ పొలం వద్ద ఇరువర్గాల ఘర్షణ ముగ్గురికి గాయాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలో గల చిట్టెమ్మవారిపల్లి గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద కమ్మన్న 82 సంవత్సరాలు. కృష్ణమూర్తి 32 సంవత్సరాలు. నారాయణ 57 సంవత్సరాలు గొడవపడ్డారు ఈ గొడవలో రాడ్లతో రాళ్లతో దాడులు చేసుకున్నారు. గొడవల్లో గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వెలుగులో వచ్చింది.