రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బాపట్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి
Bapatla, Bapatla | Sep 7, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోపించారు. ఆదివారం బాపట్ల...