అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని లలిత కళాపరిషత్తులోని బీసీ గళం ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులోని బీసీ గళం ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి ,భరత్, రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు రమేష్ గౌడ్ వైసీపీ నేతల తత్రలు పాల్గొని శనివారం సాయంత్రం 6:00 50 నిమిషాల సమయంలో ఏర్పాట్లు పరిశీలించారు.