సిరిసిల్ల: దివ్యాంగుల పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Sircilla, Rajanna Sircilla | Aug 16, 2025
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్ లో ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫీలింగ్ స్టేషను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా...