కొత్తగూడెం: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం క్రిస్టియన్ మహిళలకు మంజూరైన కుట్టు మిషన్లను మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లబ్ధిదారులకు అందజేశారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు..