అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో 11 స్క్రబ్ టైపస్ కేసులు నమోదయ్యాయి కోళ్ల బైలు పంచాయతీలోని చెరువు ముందర పల్లిలో పాజిటివ్ కేసు బుధవారం నమోదయింది. గ్రామంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో పర్యటించి ప్రజలకు స్క్రబ్ టైపస్ అవగాహన కల్పించారు.