అనంతపురం అర్బన్: బీసీల సమస్యల పరిష్కరించాలని బిఎస్ఎఫ్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ తెలిపారు అనంతపురం నగరంలో
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని బిఎస్ఎఫ్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ తెలిపారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీలకు ఇచ్చిన హామీలను పెట్టుకోవాలన్నారు.