అనంతపురం అర్బన్: సిండికేట్ నగర్ లో జరిగిన హత్య ఘటన లో ముద్దాయిని అరెస్టు చేసాం : రూరల్ ఇంచార్జ్ సిఐ వెంకటేష్
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ లో గత నెల 14వ తేదీన జరిగిన వివాహిత హత్య ఘటనకు సంబంధించి ఆదినారాయణ అనే ముద్దాయిని అరెస్టు చేశామని అనంతపురం రూరల్ ఇన్చార్జి సిఐ వెంకటేష్ శుక్రవారం సాయంత్రం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలను తెలియజేశారు.