అనంతపురం అర్బన్: 70 సంవత్సరాల క్రితమే మద్రాస్ నుంచి ఆంధ్ర బయటికి రావడం జరిగిందని మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ తెలిపారు అనంతపురంలో మీడియా
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం నగరంలోని శనివారం ఉదయం 11 గంటల 50నిమిషాల సమయంలో మాజీ కేంద్రమంత్రి చింత మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాల క్రితమే మద్రాస్ నుంచి ఆంధ్ర బయటికి రావడం జరిగిందని తెలిపారు.