బీజేపీ నాయకుడిని పరామర్శించిన రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
బత్తలపల్లికి మండలానికి చెందిన బిజెపి నాయకుడు కోటి సూర్య ప్రకాష్ బాబు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స తీసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదివారం సాయంత్రం కోటి సూర్య ప్రకాష్ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు.