కొత్తగూడెం: పాల్వంచ బస్టాండ్ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం,ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలు
Kothagudem, Bhadrari Kothagudem | Sep 5, 2025
ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు యువకులకు గాయాలు..సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ...