డోన్: శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి కి వైభవంగా కళ్యాణ మహోత్సవం
Dhone, Nandyal | Jul 10, 2026 బేతంచెర్ల మండలం రంగాపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి దేవస్థానంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేద పండితులు జ్వాలా చక్రవర్తి, అర్చకులు శ్రీ లక్ష్మీ, మద్దిలేటి స్వామి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. శాస్త్రోక్తంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో డోన్ పట్టణానికి చెందిన దాతలు పాల్గొనారు