డోన్: బేతంచెర్ల దుర్గా పేటలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న మాజీ నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి
Dhone, Nandyal | May 28, 2026 బేతంచెర్లలోని దుర్గాపేట న్యూ బిల్డింగ్ కాలనీలో 2 నెలలుగా తాగునీటి సమస్య ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావికి సంబంధించిన విద్యుత్ వైర్లు చోరీకి గురికావడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి గురువారం కాలనీని సందర్శించారు. తాగునీటి సమస్యతో పాటు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరి Saved To Way2News Directory..