రాయచోటిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం
రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ — రాష్ట్రంలో 16 నెలల్లో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు రూ.300 కోట్లతో త్రాగునీటి సదుపాయం కల్పించనున్నామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీనివాసపురం రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గతంలో 100 పడకలుగా ఉన్న రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిని 150 పడకలుగా విస్తరించామని తెలిపారు. నియోజకవర్గంలోని