నందికోట్కూరు: నాగులుటి గ్రామంలో మహిళపై బలాత్కారం వ్యక్తి అరెస్టు రిమాండ్ కు తరలింపు
మహిళపై బలత్కారం చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేసష్ తెలిపారు.మంగళవారం సాయంత్రం ఎస్సై తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఈనెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయం లో నాగలూటి గ్రామానికి చెందిన వడ్డే దండుగుల లక్ష్మీ దేవి(40) భర్త లేట్ రామకృష్ణ లక్ష్మీదేవి ఇంట్లో నిద్రిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన వడ్డే ఈశ్వరయ్య కుమారుడు మంజుల దస్తగిరి అనే వ్యక్తి లక్ష్మీదేవి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి లక్ష్మీదేవిని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.అందుకు ఆమె సహకరించక పోవడంతో దస్తగిరి లక్ష్మీదేవి ముఖం మీద కొట్