చిన్నమండెంలో సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు...అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారుల సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 12న జరగనున్న చిన్నమండెం పర్యటనకు సంబంధించి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి సోమవారం చిన్నమండెంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ (ASL) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, బీసీ కాలనీ, టిడ్కో ఇల్లులు, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్ సమావేశ ప్రదేశాలు, కాన్వాయ్ మార్గాలను ఎస్పీ గారు స్వయంగా తనిఖీ చేశారు.ముఖ్యమంత్రి గారి పర్యటన సాఫీగా సాగేందుకు సంబంధిత అధికారులకు కఠినమైన సూచనలు ఇచ్చారు. ఎటువంటి