Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో విద్యుత్ షాక్ తో రజకుడి మృతి

Banaganapalle, Nandyal | May 23, 2026
బట్టలు ఉతకడానికి దోబీ ఘాట్కు వెళ్లిన రజకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు(55) బట్టలు ఉతకడానికి గ్రామ సమీపంలోని దోబీ ఘాటు వెళ్లాడు. మోటార్పై పడటంతో విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.