వర్ధన్నపేట: కొండపర్తి గ్రామం నుంచి ఒంటిమామిడిపల్లి వరకు రూ. 6 కోట్ల 71 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Wardhannapet, Warangal Rural | Jul 17, 2025
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామం నుండి ఒంటిమామిడిపల్లి వరకు 6 కోట్ల 71 లక్షల రూపాయలతో నిర్మించిన బిటి రోడ్డు మరియు ఐనవోలు...