అనంతపురం అర్బన్: అనంతపురం వైద్య ఆరోగ్య శాఖలో 38 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎం లకు పదోన్నతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దేవి
Anantapur Urban, Anantapur | Jul 5, 2026
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో 38 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎం లకు పదోన్నతి అనంతరం హర్షం వ్యక్తం చేసిన ఏఎన్ఎంలు.