హుస్నాబాద్: అక్కన్నపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కోటి యాభై లక్షల తో నిర్మించనున్న ఎంపీడీవో కార్యాలయ భవనానికి గురువారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.... చాలా కాలం నుండి సొంత భవనం లేకుండా అద్దె భవనంలో కొనసాగుతున్న ఎంపీడీవో కార్యాలయానికి కోటి 50 లక్షలతో నిర్మాణం చేపట్టి శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. అలాగే తాసిల్దార్ కార్యాలయం త్వరలో శంకుస్థాపన చేసి భవనం నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పలు రోడ్లు, గ్రామపంచాయతీ భవనాల శంకుస్థాపన పలు ప్రారంభోత్