Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో గని కార్మికులపై ఇంధన ప్రభావం

Banaganapalle, Nandyal | Apr 26, 2026
నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతతో నాపరాతి గని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొలిమిగుండ్ల, అవుకు మండలాల పరిసరాల్లో నాపరాతి గనులు 500 హెక్టార్లలో ఉన్నాయి. వాటిపై ఆధారపడి దాదాపు 6,000 మందికి పైగా కార్మికులు ఉన్నారు. ఇంధన కొరతతో గనులలో యంత్రాలకు పెట్రోల్, డీజిల్ కావాల్సినంత అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు.
బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో గని కార్మికులపై ఇంధన ప్రభావం - Banaganapalle News