Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారి, తక్షణమే అమలులోకి వస్తాయన్న అధికారులు

Ongole Urban, Prakasam | Apr 22, 2026
ప్రకాశం జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఒంగోలు 1-టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ జగదీశ్ను వీఆర్కు బదిలీ చేశారు. సింగరాయకొండ సీఐ హాజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్కు బదిలీ చేశారు. కొండపి సీఐ సోమశేకర్ను చీరాల 1-టౌను బదిలీ చేశారు. ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లును ఒంగోలు 1-టౌన్కు బదిలీ చేశారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారి, తక్షణమే అమలులోకి వస్తాయన్న అధికారులు - Ongole Urban News