డోన్: "మావిగన్ " నినాదంతోనే ఎన్నికలకు : డోన్ లో మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Jul 8, 2026 జగన్ చెప్పిన విధంగా 'మావిగన్' నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టంచేశారు. డోన్ (M) గుండాలలో ఆయన మాట్లాడారు. 'ప్రజలు కూడా దీనికే ఆదరణ చూపుతున్నారు. రాష్ట్ర భవిష్యత్, అందరి తరఫున అప్పు చేసి ఒక్క తుళ్లూరు మండలంలోనే ఎందుకు పెడతారు, దానిబదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో బిల్డింగులు కట్టి, దాన్నే రాజధానిగా వాడండి అని జగన్ సలహా ఇచ్చారు'