నంద్యాల అర్బన్: ఆర్ కొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఆర్ కొత్తపల్లి గ్రామ సచివాలయం జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజల అందిస్తున్న సేవలు అందుబాటులో ఉన్న సదుపాయాలు రికార్డుల నిర్వహణ ఆన్లైన్ హాజరు వివరాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు