నారాయణపేట్: హోంగార్డులకు రెయిన్ కోట్స్ స్వెటర్లు పంపిణీ చేసిన అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్
నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ స్వెటర్లను ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు శుక్రవారం 12 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డులకు అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్ అందజేశారు.