పిడుగురాళ్లలోని జానపాడు రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రైల్వే గేట్ వద్ద మాచర్ల ప్యాసింజర్ రైలు కింద పడి గుర్తుతెలియని యువకుని మృతి చెందినట్లు గురువారం స్థానికులు గుర్తించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.యువకుని మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది