కరీంనగర్: పార్లమెంట్ పరిధిలో బిజెపి సింబల్ తో ఎంపీటీసీ 5 లక్షలు, జడ్పిటిసి 10 లక్షలు అభివృద్ధి కోసం నజరానా: బండి సంజయ్
Karimnagar, Karimnagar | Sep 3, 2025
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి సింబల్ తో ఎంపీటీసీ,జడ్పీటీసీ లుగా పోటీ చేసినా వారిని గెలిపించుకునే బాధ్యత నా దేనని...