నారాయణపేట్: మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీహరి
మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు బాధితులకు ఎమ్మెల్యే శ్రీహరి ముఖ్యమంత్రి సహా నిధి నుండి మంజూరైన పంపిణి చేశారు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సీఎం సహాయనిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.