పెద్దపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో మదనపల్లి వాసి దుర్మరణం
మదనపల్లి పట్టణంలోని అనప గుట్టలో నివాసం ఉండి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన ఆదివారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబం తెలిపిన వివరాల మేరకు అనపగుటలో ఉండే వంశీ కృష్ణారెడ్డి 29 అతని స్నేహితుడు నీరు గుట్టువారిపల్లికి చెందిన రవితేజ 28 ఇద్దరూ బత్తలపల్లికి అతను స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని పెద్దపాలెం రైల్వే గేట్ వద్ద మట్టి దెబ్బను ఢీకొనడంతో వంశీకృష్ణారెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చందగా అతని స్నేహితుడు రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు తీవ్రంగా గాయపడ్డ రవితేజను 108 వాహనంలో మదనపల్లి తరలించారు.