ఒంగోలు: నగరంలో ఘనంగా సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు, పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి, కలెక్టర్లు
ఒంగోలు నగర శివారులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి 9 గంటల సమయంలో పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల వ్యవస్థాపకులు పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ సతీమణి సాయినాథుని అనసూయమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నైనాల జయసూర్య రిటైర్డ్ హైకోర్టు జడ్జి గంగారావు విచ్చేశారు. వీరితోపాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా డాక్టర్. మనజీర్ జిలానీ సమూన్- వైస్ చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ , డా