ఒంగోలు అర్బన్: ఒంగోలులో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
Ongole Urban, Prakasam | Jul 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.4,200 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సంక్షేమ హాస్టళ్లు, లోపాలను