బనగానపల్లె: నందవరం,యాగంటి క్షేత్రాల్లో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
ప్రముఖ శైవ పుణ్య క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ట మాస ఏకాదశి పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. ఆలయ ఈవో పాండురంగారెడ్డి, ఛైర్మన్ బండి మౌళీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, మహా మంగళహారతి వైభవంగా నిర్వహించారు. నందవరం చౌడేశ్వరి మాత ఆలయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు