నందికోట్కూరు: తంగడంచ మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుంది, మాజీ ఆప్కాఫ్ చైర్మన్ బిఎస్ నవీన్ కుమార్
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది: మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ బి.ఎస్. నవీన్ కుమార్ అన్నారు శుక్రవారం జూపాడు బంగ్లా మండల పరిధిలోని నూతనంగా తంగడించ మత్స్య సహకార సంఘం ఏర్పాటుకు సంబంధించి మత్స్యకారులకు 5 రకాల నైపుణ్య పరీక్షలను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ బి.ఎస్. నవీన్ కుమార్ హాజరైమాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా