కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులు లాగా గుర్తించాలని రక్తంతో రాహుల్ గాంధీకి లేక రాసిన ఉద్యమకారులు
Karimnagar, Karimnagar | Aug 31, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాహుల్...